Best 50+ Jeevitham Quotes In Telugu & Images in 2024

Best Jeevitham Quotes In Telugu Get the Best of collections Quotes Images Messages Captions, and Sayings like love Sad Inspirational Attitude Life Qoutes and more

Jeevitham Quotes In Telugu Download

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది

ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని
ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం,

ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు
దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే
నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు
కానీ జరగబోయేదాన్ని
కచ్చితంగా మార్చవచ్చు.

ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.

అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది.

సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.

ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి
ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు.

Jeevitham Quotes In Telugu Message

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,

అలాగే నడత చెడిందంటే ఎలాంటి
పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు
ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి.

లేదా ఆ కాంతిని ప్రతిబింబించ
గలిగే అద్దంగా అయినా మారాలి.

మన అజ్ఞానం గురించి
తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.


ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు.

దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు.

అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్ గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి. 

ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి.

ఎక్కువగా నమ్మటం,
s ఎక్కువగా ప్రేమించటం,

ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం.

అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం. 

ఈ రోజు, గులాబీల వాసన చూడటానికి సమయం కేటాయించండి, మీ జీవితం,

మీ కుటుంబం, జీవిత భాగస్వామి, స్నేహితులు, ఉద్యోగం గురించి ప్రతి చిన్న విషయాలను ఆస్వాదించండి.

Jeevitham Quotes In Telugu Images

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు.

ముళ్ళ గురించి, అవి మీకు కలిగించే నొప్పులు మరియు సమస్యలు గురించి మరచిపోండి 
మరియు జీవితాన్ని ఆస్వాదించండి.

కేవలం బ్రతికి ఉండటం, చనిపోవటమే కాదు.

జీవితంలో నీకంటూ కొన్ని మధురానుభూతులు కలిగి ఉండటం ఉత్తమం.

ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే
బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

మీరు చేయవలసినది చేయండి మరియు జీవితాన్ని ఆనందించండి.

జీవితం యొక్క అసలు అర్థం, గడిచే సమయాన్ని ఆనందంగా ఆశ్వాదించడమే.

ఒక మంచి ఆలోచన కనీసం ఒక్క చెడు ఆలోచన్ని అయినా మంచి వైపుకు మల్లిస్తుంది.

కానీ, ఒక్క చెడు ఆలోచన వేయి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది

మనం జరిగిపోయిన దాన్ని
వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు

గమ్యం దూరమైన పయనాన్ని ఆపద్దు.
మార్గము కష్టమైన ప్రయత్నాన్ని ఆపద్దు.

సగం జీవితం వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది.

ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి.

నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది

 Heart Touching Life Quotes In Telugu & Images

Thanks for visiting  Jeevitham Qu0tes In Telugu share friends and family. Make them a good day. Keep smiling be happy

Scroll to Top