Best 60 + Good Morning Quotes In Telugu & Images in 2024

Best Good Morning Quotes In Telugu & Images Get the Best of collections Quotes Images Messages Captions, and Sayings like love Sad Inspirational Attitude Life Qoutes and more.

Good Morning Quotes In Telugu Download

నీ బలహీనతని ఎవ్వరి దగ్గర ఎత్తి చూపుకోకు.. ఎందుకంటే ఇతరులకు నీ బలహీనతే ఆయుధం అవుతుంది..

దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం

జీవితమే శాశ్వతం కానప్పుడు
జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం
శాశ్వతం ఎలా అవుతాయి
అందుకే ప్రతి నిమిషం
నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం

దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ
మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు

గతం గురించి ఆలోచించకు కన్నీరు వస్తుంది భవిష్యత్తు
గురించి ఆలోచించకు భయమేస్తుంది చిరునవ్వుతో వర్తమానాన్ని
ఆస్వాదించు సంతోషం మీ సొంతమవుతుంది

నీ మనస్సు స్వచ్చంగా ఉన్నప్పుడే ప్రకృతి లో ఉన్న ప్రతీది నీకు సహకరిస్తుంది.. నువ్వు ఏం చేయాలన్న సహకరిస్తుంది.. అందుకే ప్రశాంతంగా జీవించు… …

నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది

సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే
నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది

మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం
విడిగ బతకడం అంతకంటే కఠినం

నాకే కష్టం వచ్చింది అని ఎప్పుడు అనుకోకు.. ఎందుకంటే కష్టాలు అందరికి వస్తాయి.. వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే నువ్వు విజయం సాదిస్తావు .. .

పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి.. శుభోదయం.

అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది.. అందుకే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.. గుడ్ మార్నింగ్..

ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.. ఇతరులను నవ్విస్తే అది ఆనందం.. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.. గుడ్ మార్నింగ్..

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.

ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే.. వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు

మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది.

కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు.. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు.. అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.. గుడ్ మార్నింగ్..

అనుభవించదలచుకుంటే జీవితం అంత గొప్పది.. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు.. గుడ్ మార్నింగ్..

ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా.. ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న.. ..

మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే మనలో ఓర్పు, క్షమాగుణం మరింత పెరుగుతాయి..

మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం.. గుడ్ మార్నింగ్..

భయపడటం ఎప్పుడు మానేస్తామొ అప్పుడే మన జీవితం మొదలైనట్లు

కోపాన్ని కూడా కలిగించే నవ్వుతూ ఉంటె ఎన్నో కొత్త ఉదయాలు విచ్చుకుంటాయి

మీరు అనుకొన్నది జరిగి మీకు అంత మంచే జరగాలని మనసారా కోరుకొంటూ హ్యాపీ గుడ్ మార్నింగ్.

చీకటి పై రాత్రంతా నడిచిన కళ ఉదయమై తూర్పు వాకిట్లో విరిసింది మీ కోసమే.

ఎన్ని సంవస్తరాలు జీవించారని కాదు, ఎంత మందికి ప్రాణం పోషం అన్నదే ముఖ్యం

మీరు మీలో శాంతిని కనుగొనలేకపోతే, మీరు దానిని మరెక్కడా కనుగొనలేరు. హ్యాపీ గుడ్ మార్నింగ్.

సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది.

నా యొక్క బందుమిత్రులకి హ్యాపీ గుడ్ మార్నింగ్.

మీరు అనుకొన్నది విషయం మీకు విజయం కావాలని కోరుకొంట్టు హ్యాపీ మార్నింగ్.

చెక్కని స్నేహాoతో, ఓ మంచి పునాదికి స్వచమైన ప్రేమతో పలకరిస్తే అదే నాకి సంతోషం. హ్యాపీ మార్నింగ్.

పని ఆనందం అయితే జీవితం సంతోషం ! పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం శుభోదయం

నా తోటి స్నేహితులందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్.

బలం అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు.

విలేజ్ నదిలో అందమైన సూర్యోదయంతో తెలుగు గుడ్ మార్నింగ్ కోట్

మీరు ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే, అద్దంలో చూసుకుని, పెద్దగా నవ్వుకోండి. ఈ జీవితంలో ఒకే ఒక ఆనందం ఉంది, ప్రేమించడం మరియు ప్రేమించడం. మీ ముఖంపై చిరునవ్వు ఉంచండి మరియు మీ వ్యక్తిత్వం మీ ఆటోగ్రాఫ్‌గా ఉండనివ్వండి.

పని హ్యాపీ లైఫ్ స్లేవ్ రెస్పాన్సిబిలిటీపై గుడ్ మార్నింగ్ కోట్స్

దాని చేతిలో మీ కోసం బహుమతి లేకుండా అలాంటి సమస్య లేదు. మీకు వారి బహుమతులు అవసరం కాబట్టి మీరు సమస్యలను కోరుకుంటారు

జీవిత రహస్యం ఏమిటంటే, ఏడుసార్లు పడిపోవడం మరియు ఎనిమిది సార్లు లేవడం. – పాలో కొయెల్హో
మేము ఒక స్టార్ లాగా ఉన్నాము. మనం ఒక నక్షత్రంలా ప్రపంచాన్ని ప్రకాశిస్తాము లేదా చనిపోయిన నక్షత్రం వలె ఏమీ చేయము.

దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి వారి గుండెల్లో ఉండే మానవత్వం.

ఆశ మనషిని బతికిస్తుంది ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది శుభోదయం

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది శుభోదయం

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది గుడ్ మార్నింగ్

నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూఒంటరిగా జీవించడం మేలు శుభోదయం

నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు శుభోదయం

దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ
మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు.

పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటది. శుభోదయం.

తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్, తుదిశ్వాస తీసుకొని ఏడిపిస్తున్నావ్ రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. గుడ్ మార్నింగ్.

చీకటి పై రాత్రంతా నడిచిన కళ ఉదయమై తూర్పు వాకిట్లో విరిసింది మీ కోసమే. శుభోదయం.

ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం ఒకటే అదే “మీ చిరునవ్వు”. గుడ్ మార్నింగ్.

అర్థం చేసుకొనే మనసు క్షమించే గుణం చేయ్యంధించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. శుభోదయం.

ఎప్పుడైతే నీవు ఒకరి మంచి కోరుకుంటావో.. నీకు కూడా ఎప్పుడు మంచే జరుగుతుంది.. అందుకే ఉన్నంత కాలం మంచిగా బ్రతుకు

కొత్త బట్టలు కొంటె, పాత బట్టలు  పడేయవచ్చు కానీ కొత్త మనుషులు వస్తే మాత్రం, పాత మనుషులని వదిలేయరాదు

జీవితం చాల చిన్నది, ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని, వృధా చేయకు క్షమించడం నేర్చుకో అప్పుడే నువ్వు సంతోషంగా జీవించగలవు. హ్యాపీ మార్నింగ్.

నా ప్రియమైన స్నేహితులందరికీ గుడ్ మార్నింగ్.

ఆశ ఒక మనషిని బతికిస్తుంది, ఇష్టం అనేది మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరంఅనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది గుడ్ మార్నింగ్.

ఇప్పుడే నిద్ర లేచావా మిత్రమా, నిద్ర లేవటానికి కష్టమైతే చెప్పు ప్రతి రోజు మీ గడియారం అలారమై నిన్ను నిద్ర లేపుతా. హాపీ మార్నింగ్.

Good Morning quotes In Telugu

Thanks for visiting us, Good Morning Quotes in Telugu & Wishes for your friends and family make them a good day keep smile be happy

Scroll to Top