మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో.అక్కడ దేవతలు ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు. సోదరిని దీవించు.. ముందుగా అందరు స్త్రీలను గౌరవించు.. హ్యాపీ ఉమెన్స్ డే..
వందలో ఒక్కరు. కోట్ల మందిలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు. అమ్మ ఒక్కటే'' హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ - హ్యాపీ ఉమెన్స్ డే
వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ - అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు
ఇక్కడ బలమైన స్త్రీలు ఉన్నారు, మనం వారిని తెలుసుకోవచ్చు, మనం వారి కావచ్చు, వారిని పెంచవచ్చు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు