మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన ఉగాది సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
పుల్లపుల్లగా. తియ్యతియ్యగా ఉండే ఉగాది పచ్చడి మనకు ఎంత ఇష్టమో, ఉగాది పండుగ కూడా అంతే ఇష్టం. అందిరికీ హ్యాపీ ఉగాది
మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ. ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీకు ఏడాది పొడవునా ఆనందం, ఆరోగ్యం, సంపద మరియు అదృష్టాన్ని తీసుకురావాలి
సంవత్సరంలో కొత్త రోజు ప్రారంభమైనప్పుడు, మీ హృదయం ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఉగాది శుభాకాంక్షలు
రాబోతున్న కొత్త సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు