Good Morning

ఆశ మనషిని బతికిస్తుంది ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది శుభోదయం

Good Morning

కొందరు మనల్ని ఇష్టపడతారు కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు ద్వేషించే వాళ్లను క్షమించండి ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి శుభోదయం నేస్తమా

Good Morning

పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి శుభోదయం

అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటేమనలోని మంచి ఇంకా పెరుగుతుంది

Good Morning

మనం ఎదురుచూసే ప్రేమ కన్నా మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది గుడ్ మార్నింగ్

Good Morning

మంచి వ్యక్తిగా ఉండండి కాని దానినినిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి