Best 60+ Attitude Quotes In Telugu & Images in 2024

Best Attitude Quotes In Telugu & Images Get the Best of collections Quotes Images Messages Captions, and Sayings like love Sad Inspirational Attitude Life Qoutes and more.

Attitude Quotes In Telugu Download

మీరు నన్ను ఇష్టపడినా..ద్వేషించినా..ఏం చేసినా నన్ను మార్చలేరు.

నేను పొద్దున్నే నిద్ర లేస్తాను. కానీ నా ఉదయం 12 గంటలకు మొదలవుతుంది.

నా స్టేటస్లో ఏముంది? పుస్తకాలు చదవండి. కొంతైనా ఉపయోగపడుతుంది.

ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా మనల్ని బలహీనుల్నిచేసే వారు ఎవరో ఒకరు ఉంటారు.

మనల్నిమిస్సవుతున్నామని చెప్పేవారు మనల్ని ఒక్కసారి కూడా చూడటానికి రారు.

రాజు లేని రాణి ఎలా ఉంటుందో తెలుసా? చాలా పవర్ఫుల్‌గా..

గతం మీ తలుపు తడుతుంటే..దానికి సమాధానం ఇవ్వొద్దు.ఎందుకంటే ఇప్పుడు దానితో మనకు పని లేదు.ఏమీ చెప్పాల్సి అవసరం లేదు.

అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారిని నేను అస్సలు నమ్మను.

నా ఆటిట్యూడ్ అద్దం లాంటిది. మీరేం చేస్తే అదే కనిపిస్తుంది

నేనెప్పుడూ ఓడిపోలేదు. అయితే గెలుస్తాను. లేకపోతే నేర్చుకుంటాను.

బుర్ర చాలా విలువైనది. అందరికీ అది ఉండాలని కోరుకుంటున్నా.

మంచి కోసం పనిచేయండి. మెప్పు కోసం కాదు.

మంచి కోసం పనిచేయండి.మెప్పు కోసం కాదు.
అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసేవారినినేను అస్సలు నమ్మను

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.

జీవితం ఒక యుద్దభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.

ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.

సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే.

ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.

నువ్వు నా గురించి అబద్దాలు చెప్పడం మానేస్తే..నీ గురించి నిజం చెప్పడం మానేస్తాను

ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!

చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

నేను పొద్దున్నే నిద్ర లేస్తాను. కానీ నా ఉదయం 12 గంటలకు మొదలవుతుంది.

నిన్ను, నీ నవ్వునూ చూస్తూ ఎంత సేపైనా ఉండిపోతా.

నిన్ను కలిసినప్పుడే నన్ను నేను గుర్తించాను.

స్వర్గంలో బానిస బతుకు బతకడం కంటేనరకంలో రాజులా ఉండటం మేలు.

ప్రేమలో పడినప్పటి నుంచి నువ్వు తప్ప ఇంకెవ్వరు మాట్లాడినా విసుగ్గానే అనిపిస్తోంది.

నువ్వు నా జీవితంలో లేకపోతే.. ఇంకెవరూ నాకు అక్కర్లేదు.

జీవితం చాలా చిన్నది. కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి.

జీవితం చాలా సరళమైనది. మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం.

ఇతరుల జీవితాలను వెలిగించడానికి మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు.

వంద కుక్కలు ఒక్కసారి మొరిగినా ఒక సింహ గర్జనకు సమానం కాదు.ఎంత మంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు.

మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో, మనతో మాట్లాడే విధానం 

నువ్వు నాతో మాట్లాడతావని ప్రతిరోజూ ఎదురు చూస్తూనే ఉన్నాను. కాని నేను నీకు అంత ముఖ్యం కాదని ప్రతిరోజూ తెలియచేస్తూనే ఉన్నావు.

భార్యా భర్తల అనుబంధం – ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో .. !! ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తె కారణమన్నది అంతే నిజం..

నిజమైన ప్రేమలో కోపాలు , తాపాలు చిన్ని చిన్ని గొడవలు కామన్ డార్లింగ్!

మరణం వస్తేనే మనం చనిపోతామని అనుకుంటాం కానీ కొందరు పెట్టే దూరం కొందరి మాటలు కూడా మనిషిని మానసికంగా చంపేస్తాయి.

నేను కరెక్ట్ అని అనుకోవడంలో తప్పు లేదు..! కానీ నేను మాత్రమే అనుకుంటే అది తప్పు…!

మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే..

ఓడిపోతున్నా’ అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు..

ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో..

ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు

పనివంతులు పనిని విశ్రాంతిగా భావిస్తారు. బద్దకస్తులు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తారు

మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే … జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించామని అర్థం…never give up

చెడు ప్రవర్తన,

ప్రతికూల వైఖరి ( అనుకూలత లేని నడవడిక

ఆత్మగౌరవానికి సరికాని ప్రవర్తన,

నిరుపయోగ ప్రవర్తన,

సానుకూల వైఖరితో మాత్రమే మనం ప్రతికూల వైఖరిని అధిగమించగలము

నా గురించి నన్ను తప్ప ఎవరినీ అడగొద్దు. ఎందుకంటే నా గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు

ప్రతికూల వైఖరి ఉన్న ఇంటి పనిమనిషిని ఎన్నుకోవడం మానుకోండి

పిల్లవాడు విద్య పట్ల చెడు వైఖరిని పెంపొందించుకోనివద్దు

ప్రతికూల వైఖరితో మీ విలువైన జీవితాన్ని పాడుచేయనివ్వవద్దు

చెడు ప్రవర్తన నాశనం చేస్తుంది, సానుకూల వైఖరి శక్తినిస్తుంది

పరిస్థితులు అందమైన ఆలోచనలను సృష్టించగలవు, కాని ప్రతికూల వైఖరి వాటిని వాస్తవికతలోకి రాకుండా చేస్తుంది)

చేదు గతాన్ని మరిచిపో, కానీ అది నేర్పిన పాటలను పాఠంను మాత్రం మరిచిపోకు

తమ తమ ఆలోచనలను
సరిదిద్దు కోలేని వారు
తమ పరిస్థితులను ఎప్పటికీ
సరిదిద్దుకోలేరు..

జీవితమంటే ఒక సమస్య నుండి
మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే…
ఏ సమస్యా లేని జీవితమంటూ ఉండదు..

జీవితమనే వృక్షానికి కాసే పండ్లు
అధికారం, సంపద అయితే
ఆత్మీయులు స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు..
పండ్లు లేకపోయినా
చెట్టు బ్రతుకుతుందేమో గానీ
వేర్లు లేకపోతే బ్రతకలేదు

మీ జీవితంలో
ఇప్పటిదాకా పొందనివి పొందాలంటే
ఇప్పటిదాకా చేయని పనిని కూడా
చేయవలసి రావచ్చు..!!

ఓడి పోతామనే భయంతో
ప్రయత్నించకుండా ఉండడం కంటే…
ప్రయత్నించి ఓడిపోవడం మేలు

Attitude Telugu Quotes

Thanks for visiting us, Attitude Quotes in Telugu & Wsihes for your friends and family make them a good day keep smile be happy

Scroll to Top